Posts

Showing posts from August, 2018

నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌

రెండింతలైన నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ రూ. 6వేల నుంచి 12వేలకు పెరిగిన ఉపకారవేతనం ఎనిమిదో తరగతి విద్యార్థులకు కేంద్రం వరం సర్కారు స్కూళ్లవారికే అవకాశం లింగాలఘణపురం (జనగామ జిల్లా), 03-08-2018: కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అందించే స్కాలర్‌షి్‌పను రెండింతలు చేసింది. ఈ యేడాది నుంచే ఇది అమలులోకి వస్తుంది. ఇప్పటిదాకా ఏడాదికి రూ. 6వేలు అందజేస్తున్న మానవ వనరుల మంత్రిత్వ శాఖ పెరిగిన విద్యావసరాల ఖర్చుల దృష్ట్యా ఇక నుంచి రూ.12 వేలను అందజేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో వేలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. యేటా సెప్టెంబర్‌లో అర్హత పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఎంపికచేస్తారు. దీనికి సంబంధించి ఈ నెలలోనే నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులను ఎంపిక చేసే బాధ్యత పూర్తిగా సంబంధిత ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులపైనే ఉంటుంది. ఎవరు అర్హులు ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతూ ఏడో తరగతి వార్షిక పరీక్షలో 55శాతం మార్కులు సాధించిన విద్యార్థులు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించే నేషనల్‌ మీన్స్‌ అండ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ కోసం ని

కమ్యూటేషన్ COMMUTATION అంటే ఎమిటి

Image
* 💥 కమ్యూటేషన్ COMMUTATION అంటే ఎమిటి ?* 💥 * 🍀 ఉద్యోగికి లభించే పింఛను నుంచి 40% మించ కుండా ఒకేసారి నియమ నిబంధనల మేరకు ఏకమొత్తంగా అతను నగదుగా మార్చుకునే పద్దతినే "కమ్యూటేషన్" గా పరిగణిస్తారు.* * 🌳 ఈ పద్దతి 1-4-1999 నుండి అమలులోకి వచ్చింది.1-4-1999 తేదీన గాని,అటు తర్వాత గాని పదవీ విరమణ గాని,చనిపోయిన ఉద్యోగి విషయంలో గాని ఈ సూత్రం వర్తిస్తుంది.* (G.O.Ms.No.158 F&P తేది:1-4-1999) * 🍀 శాఖాపరమైన న్యాయస్థానాలలో గనుక ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే కమ్యూటేషన్ మంజూరు చేయబడదు*. (Rule 3(3) of Commutation Rules 1994) * 🍀 కమ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరంలేదు. ప్రభుత్వం G.O.M.No.263 తేది:23-11-1998 ద్వారా నిర్దేశించిన పింఛను ఫారంలోనే,పింఛనుతో పాటు కమ్యూటేషన్ ను కూడా తెలియజేయవచ్చు.* (G.O.Ms.No.356 F&P తేది:28-11-1989) * 🍀 పెన్షన్ కమ్యూటేషన్ చేసిన తరువాత తగ్గిన పెన్షన్ 15సం॥ తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పింఛను వస్తుంది.ఈ విధంగా మరల పూర్తి పెన్షన్ పొందిన తర్వాత రెండవసారి కమ్యూట్ చేయు అవకాశం లేదు.* (G.O.Ms.No.44 F&P తేది:19-02-